Home » photogallery » movies »

GUPPEDANTHA MANASU SERIAL ACTRESS RAKSHA GOWD HOT PHOTOS VIRAL ON INTERNET

Raksha Gowda: చదువుల తల్లిగా కనిపిస్తున్న ఈ సీరియల్ నటి అందాలు మాములుగా లేవుగా!

Raksha Gowda: స్టార్ మాలో ప్రసారమైన కృష్ణవేణి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది రక్ష గౌడ. మంజుల పరిటాల, సోహెల్ సహా నటించిన ఈ సీరియల్ తో పరిచయం అయిన సీరియల్ నటి రక్ష గౌడ్ ప్రస్తుతం గుప్పెడంత మనసు అనే సీరియల్ తో ప్రస్తుతం ప్రతి నిత్యం కనిపిస్తుంది.