Home » photogallery » movies »

GUESS THIS HEROINE DOING AERIAL YOGA PICS GOES VIRAL SR

Tollywood Actress : వేలాడుతూ యోగా చేస్తోన్న ఈ హీరోయిన్‌ ఎవరో గెస్ చేయండి..

Anjali: అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం. ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు అంజలి. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ భామ.. తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.