Home » photogallery » movies »

GUESS THE POPULAR TELUGU ACTRESS CHILDHOOD PIC HERE ARE THE DETAILS SR

Tollywood Actress : మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్‌తో నటించిన ఈ హీరోయిన్ ఎవరు..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు.