Home » photogallery » movies »

GUESS THE CHILDHOOD PIC OF POPULAR TELUGU ACTRESS SEE HERE FOR DETAILS SR

Telugu Actress : టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ చిన్నారి ఎవరో గెస్ చేయండి..

Telugu Actress : సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.