Home » photogallery » movies »

GUESS THE CHILDHOOD PHOTO OF TOLLYWOOD TOP ANCHOR PIC GOES VIRAL SR

Tollywood Anchor : టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా రాణిస్తోన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టండి..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.