Home » photogallery » movies »

GUESS THE ACTRESS IN THE PIC WHO BECOMES THE TOP HEROINE IN TOLLYWOOD SR

Guess Actress : ముద్దులొలికిస్తున్న ఈ చిన్నారి.. తెలుగులో టాప్ హీరోయిన్.. గెస్ చేయండి..

Anjali: తెలుగు అందం అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించారు. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్నారు.