Amir Khan | Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోన్న అమీర్ ఖాన్, నాగ చైతన్య..

Amir Khan | Green India Challenge : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  హిందీ నటుడు అమీర్ ఖాన్ పాల్గోన్నారు. అందులో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఇక ఇదే కార్యక్రమంలో అక్కనేని నాగచైతన్య కూడా పాల్గోన్నారు.