Home » photogallery » movies »

GOURAVAM MOVIE ACTRESS YAMI GAUTAM HOT AND SENSATIONAL CLEAVAGE SHOW PK

Yami Gautam: యామీ గౌతమ్ హాట్ ఫోటోషూట్.. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తుందిగా..!

Yami Gautam: "కొరియర్ బాయ్ కళ్యాణ్".. "గౌరవం" లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ యమీగౌతమ్. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో టీవీల్లో బాగానే ఫేమస్ ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాల్లో మాత్రం కోరుకున్న విజయం రావడం లేదు. తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా కోరిన సక్సెస్ రాలేదు. అజయ్ దేవ్‌గన్, హృతిక్ రోషన్ లాంటి హీరోలు కూడా యమీకి సక్సెస్ తీసుకురాలేకపోయారు. దాంతో హాయిగా మళ్లీ హాట్ ఫోటోషూట్‌లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది ఈ భామ.