మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా తమన్నా హీరోయిన్ గా దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్“సీటీమార్”. కోవిడ్ కారణంగా పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇటీవల విడుదలై థియేటర్స్లో అదరగొడుతోంది. అంతేకాదు పలు పాన్ ఇండియన్ సినిమా, హిందీ సినిమాలకు కూడా రాని ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కాయి. దీనితో ఈ ఏడాది లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలోకి వెళ్ళింది సీటీమార్. గోపీచంద్ (Gopichand Seetimaarr) కెరీర్లోనే ఫస్ట్ డే కలెక్షన్స్’లో టాప్ సినిమాగా సీటీమార్ నిలిచింది. Photo : Twitter