Gopichand - Seetimaarr : జ్వాలా రెడ్డితో గోపీచంద్ ‘సీటీమార్’.. తమన్నాతో కార్తీక్ సుబ్రహ్మణ్యం కెమిస్ట్రీ అదుర్స్..

Gopichand - Seetimaarr : గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా సంపత్ నంది డైరెక్ట్ చేసిన మూవీ ‘సీటీమార్’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్స్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘సీటీమార్’ మూవీలో తమన్నాతో గోపీచంద్ కెమిస్ట్రీ కూడా అదిరింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.