Tollywood Heroes comeback hits: గోపీచంద్ ‘సీటీమార్’ కూత అదిరింది.. వరస ఫ్లాపుల తర్వాత హిట్స్‌తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోలు వీళ్లే..

Tollywood Heroes comeback hits: గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్ (Seetimaarr movie collections) సినిమా కుమ్మేస్తుంది. సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ హిట్‌గా నిలిచే పెద్ద సినిమాగా కనిపిస్తుంది. ఈయనకు ఆరేళ్లుగా సరైన విజయం లేదు. కానీ ఒక్క సినిమాతో దుమ్ము దులిపేస్తున్నాడు. అచ్చం ఇలాగే ఏళ్ల పాటు ఫ్లాపులు ఇచ్చి ఒక్క హిట్‌తో కమ్ బ్యాక్ (Tollywood Heroes comeback hits) ఇచ్చిన హీరోలెవరో చూద్దాం..