Home » photogallery » movies »

GOPICHAND RAASHI KHANNA MARUTHI PAKKA COMMERCIAL MOVIE PRE RELEASE THEATRICAL BUSINESS DETAILS TA

Pakka Commercial Pre Release Theatrical Business : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత.. ? హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలి..

Pakka Commercial Pre Release Theatrical Business : మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరో,హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’. పేరు తగ్గట్టే ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..