హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pakka Commercial : పక్కా కమర్షియల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చిందంటే..

Pakka Commercial : పక్కా కమర్షియల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వచ్చిందంటే..

Gopichand | Pakka Commercial : మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా పక్కా కమర్షియల్ (Pakka Commercial). ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

Top Stories