Pakka Commercial : హీరోగా మారుతి దర్శకత్వంలో రాశీ ఖన్నా హీరోయిన్గా తెరకెక్కించిన మూవీ ’’. ఏ సినిమా కైనా మొదటి మూడు రోజులు కలెక్షన్లు అత్యంత కీలకం. ఈ సినిమా కూడా మొదటి రోజులు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. పైగా టికెట్ రేట్ తగ్గింపు కొన్ని ఏరియాల్లో కలిసొచ్చినా.. ఓవరాల్‌గా రొటీన్ కమర్షియల్ మూవీ కావడంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది. ఓవరాల్‌గా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే..
గోపీచంద్, " width="1600" height="1600" /> కానీ సినిమా పై హైప్‌కు తగ్గట్టు కలెక్షన్లు లేవు. మొదటి రోజు ఈ సినిమా రూ. 3.07 కోట్లు (రూ. 5.28 కోట్లు గ్రాస్) షేర్ రాబట్టింది. రెండవ రోజు ఈ సినిమా రూ. 1.83 కోట్లు (3.10 కోట్లు గ్రాస్) వసూళ్లు రాబడితే.. మూడో రోజు ఆదివారం బాక్సాఫీస్ దగ్గర రూ. 1.57 కోట్లు (రూ. 2.65 కోట్లు) వసూళ్లు సాధించింది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 6.47 కోట్లు షేర్ (రూ. 11 కోట్ల గ్రాస్) వసూళ్లను మాత్రమే రాబట్టింది. (Twitter/Photo)
ముందుగా ఈ సినిమా రూ. 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెప్ చేసింది. ఆ తర్వాత కొన్ని ఏరియాల్లో రేట్లు తగ్గించారు. మొత్తంగా రూ. 15.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 16 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ‘’ మూవీ ఓవరాల్‌గా రూ. 8.81 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా రూ. 7.19 కోట్ల బ్రేక్ ఈవెన్‌కు దూరంగా ఉంది. ఇక ఈ సినిమాకు కలెక్షన్స్ పై వర్షాల ప్రభావం ఉందనే చెప్పాలి. ఈ విడుదల ఆరు రోజుల తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగని వర్షం కురిస్తూనే ఉంది. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది. ఓవరాల్‌గా ఈ సినిమా లో మరో డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్‌ను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా కొన్నాయి. ఈ సినిమా ఈ రెండు ఓటీటీల్లో ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో విడుదలైన ఐదు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించారు. ఇక గోపించంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నారుPhoto : Twitter
పక్కా కమర్షియల్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..,Pakka Commercial Collections,Pakka Commercial 3Days World Wide Collections,Pakka Commercial Movie Pre Release Theatrical Business,Pakka Commercial Movie Pre Release Business,Pakka Commercial Movie Review,Pakka Commercial,Pakka Commercial Movie Business,Pakka Commercial Censor Report,Pakka Commercial Censor Complete,Netflix and Aha Video bags Pakka Commercial Post theatrical OTT rights,Affordable ticket rates Gopichand Raashi Khanna Maruthi Pakka Commercial, Pakka Commercial pre-release event, Pakka Commercial trailer released, Andala Raasi song released, Gopichand And Maruti pakka Commercial update, andala Rashi Song On June 1 from pakka Commercial, Gopichand, Rashikhanna, Sathyaraj, Rao Ramesh news,pakka Commercial gets a new release date, Gopichand Raashi Khanna, Maruthi Pakka Commercial release date, Pakka Commercial Pakka Commercial postponed, gopichand, maruthi, gopichand news, Pakka Commercial ,alamelu manga venkataramana, , , సెన్సార్, మూవీ ఫస్ట్ రివ్యూ, థియేట్రికల్ బిజినెస్, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్, 3 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్," width="1600" height="1600" /> రేపు ‘ది వారియర్’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ‘’ సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్టే అని చెప్పాలి. ఈ సినిమాను చాలా ఏరియాల్లో గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ ఓన్ రిలీజ్ చేసుకున్నాయి. థియేట్రికల్‌గా రూ. 5 కోట్లు నష్టాలు వచ్చినా.. నాన్ థియేట్రికల్‌గా డిజిటల్, శాటిలైట్ కలిపి ఈ సినిమా రూ. 40 కోట్లకు పైగానే నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే.. మాత్రం నిర్మాతలకు మంచి లాభాలను మిగిల్చింది అని చెప్పాలి. (Twitter/Photo)
థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాం ()లో రూ. 6 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 2.50 కోట్లు ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 9 కోట్లు.. మొత్తంగా.. + కలిపి రూ. 17.50 కోట్లు బిజినెస్ చేసింది. ఇక + రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 0.50 కోట్లు ఓవర్సీస్ రూ. 1.20 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ తర్వాత రూ. 15.20 కోట్లకు తగ్గించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాపీస్ దగ్గర రూ. 16 కోట్లు రాబట్టాలి. (Twitter/Photo)
పక్కా కమర్షియల్ (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. అంతేకాదు ఆ మధ్య విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది." width="903" height="1280" /> ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందించారు. (Pakka Commercial) టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించింది. అంతేకాదు ఆ మధ్య విడుదలైన టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. అంటూ సాగే ఈ పాటను దివంగత రచయిత సిరివెన్నెల రాయగా.. హేమచంద్ర, జేక్స్ బెజోయ్ పాడారు. క్యాచీ టోన్‌తో అదరగొట్టింది. Photo : Twitter
గోపీచంద్ (Gopichand) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇక మారుతి తన తదుపరి చిత్రాన్ని తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది." width="1024" height="1280" /> ఇక (Gopichand) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇక మారుతి తన తదుపరి చిత్రాన్ని తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు కూడా మారుతిని తనతో సినిమా చేయమని చెప్పిన విషయం తెలిసిందే కదా. Photo : Twitter