Home » photogallery » movies »

GOOD NEWS FOR LATE KANNADA POWER STAR PUNEETH RAJKUMAR FANS AND HIS LAST MOVIE FIRST LOOK RELEASING SOON PK

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జనవరి 26న సర్‌ప్రైజ్..

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మరణం ఇంకా కలగానే ఉంది. ఈయన చనిపోయి 60 రోజులైనా ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఈ రోజుకు కూడా కంఠీరవ స్టేడియం ముందు అభిమానులు ఆయన సమాధి దర్శించుకోడానికి క్యూ కడుతున్నారు.