ఈ హీరో డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు క్యూ కడతారట ?

కన్నడ నాట గణేష్ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కువగా లవ్ స్టోరీల్లో నటించే గణేష్, లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా నటించిన గీత చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండటం విశేషం.