హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father Vs The Ghost:‘ది ఘోస్ట్’ రిలీజ్ కన్ఫ్యూజన్‌పై క్లారిటీ.. చిరుతో నాగ్ పోరు యధాతథం..

God Father Vs The Ghost:‘ది ఘోస్ట్’ రిలీజ్ కన్ఫ్యూజన్‌పై క్లారిటీ.. చిరుతో నాగ్ పోరు యధాతథం..

God Father Vs The Ghost | చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీతో నాగార్జున ది ఘోస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. తాజాగా నాగార్జున .. చిరంజీవితో ఉన్న అనుబంధం కారణంగా తన ‘ది ఘోస్ట్’ మూవీని వాయిదా వేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ‘ది ఘోస్ట్’ విడుదల అనుకున్న సమయంలోనే విడుదల చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినబడుతోంది.

Top Stories