హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father Vs The Ghost: చిరంజీవి వర్సెస్ నాగార్జున.. గాడ్ ఫాదర్‌తో ది ఘోస్ట్ బాక్సాఫీస్ వార్..

God Father Vs The Ghost: చిరంజీవి వర్సెస్ నాగార్జున.. గాడ్ ఫాదర్‌తో ది ఘోస్ట్ బాక్సాఫీస్ వార్..

God Father Vs The Ghost | తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాతో మరో హీరో సినిమా పోటీ పడటం అనేది ఎప్పటి నుంచో ఉంది. పోటీ ఉంటేనే మజా వస్తుంది. తాజాగా చిరంజీవి, నాగార్జున నటించిన ‘గాడ్ ఫాదర్, ‘ ది ఘోస్ట్’ సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది.

Top Stories