హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: గాడ్ ఫాదర్ మూవీలోఆ సీన్స్‌ను జనసేన పార్టీతో పోలుస్తున్న మెగాభిమానులు..

God Father: గాడ్ ఫాదర్ మూవీలోఆ సీన్స్‌ను జనసేన పార్టీతో పోలుస్తున్న మెగాభిమానులు..

God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ మూవీ. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచింది. అంతేకాదు ఈ ట్రైలర్‌‌లోని సీన్స్‌ను జనసేన పార్టీతో పోలుస్తున్నారు అభిమానులు.

Top Stories