హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father - Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా.. బ్యాలెన్స్ ఇదే..

God Father - Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా.. బ్యాలెన్స్ ఇదే..

God Father - Chiranjeevi:మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ (Lucifer) రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ (God Father )టైటిల్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.విడుదలకు పట్టుమని మూడు వారాల సమయంలేని ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.