హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: చిరంజీవి, సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ హిందీ వెర్షన్ పై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

God Father: చిరంజీవి, సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ హిందీ వెర్షన్ పై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

God Father Hindi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ మూవీ. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేయనున్నారు.

Top Stories