హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: ’గాడ్ ఫాదర్’ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రాబట్టాలి.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..

God Father: ’గాడ్ ఫాదర్’ బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రాబట్టాలి.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..

Chiranjeevi - God Father : ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా 9 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టింది. ఇంకా ఎంత రాబట్టాలంటే..

Top Stories