హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father 2nd Day Collections: చిరంజీవి ’గాడ్ ఫాదర్’ 2 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత రాబట్టిందంటే..

God Father 2nd Day Collections: చిరంజీవి ’గాడ్ ఫాదర్’ 2 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత రాబట్టిందంటే..

God Father 2nd Day World Wide Box Office Collections | ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ చిత్రం మొదటి రోజు ఓ మోస్తరు విజయం సాధించింది. రెండో రోజు ఎంత రాబట్టిందంటే..

Top Stories