Selvaraghavan-Gitanjali: ధనుశ్ వదిన గీతాంజలి బేబి బంప్ ఫోటోలు.. మూడో బిడ్డ కోసం ఎదరు చూస్తోన్న సెల్వ రాఘవన్ దంపతులు..

Selva Raghavan-Githanjali | ధనుశ్ అన్న సెల్వ రాఘవన్ రెండో భార్య గీతాంజలి ఇపుడు మూడో సారి గర్భం దాల్చింది. ఈ సందర్భంగా బేబి బంప్‌తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాల అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.