Kiara Advani: ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అయితే సెలబ్రిటీల పోలికతో ఉన్న వాళ్లు మాత్రం తొందరగా వెలుగులోకి వస్తుంటారు. తాజాగా కియారా అద్వానీలా ఉన్న ఓ అమ్మాయి సోషల్ మీడియాలో తెగ పాపులరైపోయింది. (Photos: kiara advani Dr.Aishwarya)