జి.నాగేశ్వరరెడ్డి మూలకథను అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ సర్ ప్రైజ్ చేస్తుందంటూ ప్రమోషన్స్ లో విష్ణు చెబుతూ వచ్చాడు. Manchu Vishnu Photo twitter