Home » photogallery » movies »

GHANI PRE RELEASE EVENT VIZAG ICON STAR ALLU ARJUN ATTENDED PICS GOES VIRAL SR

Ghani Pre release event: వరుణ్ తేజ్ గని ప్రీరిలీజ్ వేడుక.. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్.. పిక్స్ వైరల్..

Varun Tej Ghani Prerelease event :మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ ఈరోజు విశాఖపట్నంలో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.