Home » photogallery » movies »

GHAJINI FAME ACTRESS ASIN AWAY FROM FILMS AFTER MARRIAGE SB

Asin: గజిని హీరోయిన్ అసిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

టాలీవుడ్, కోలివుడ్‌తో పాటు హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్. అయితే ఈ అమ్ముడు పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.తాజాగా మదర్స్ డే సందర్భంగా అసిన్ ఓ పోస్టు పెట్టింది. దీంతో మరోసారి అసిన్ హాట్ టాపిక్‌గా మారింది.