హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Muskaan Khubchandani : జార్జ్ రెడ్డి భామ ముస్కాన్ ఖుబ్ చాందినీ బ్యూటీఫుల్ పిక్స్

Muskaan Khubchandani : జార్జ్ రెడ్డి భామ ముస్కాన్ ఖుబ్ చాందినీ బ్యూటీఫుల్ పిక్స్

Muskaan Khubchandani : జార్జ్ రెడ్డిలో తన నటనతో ఆకట్టుకున్న భామ ముస్కాన్ ఖుబ్ చాందినీ.. ఈ ఢిల్లీ మోడల్ 'వీరే ది వెడ్డింగ్' చిత్రంతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటన చూసిన ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రెడ్డి తెలుగు సినిమా 'జార్జి రెడ్డి'కి ముస్కాన్‌ను రికమెండ్ చేశాడు. కట్ చేస్తే.. 'వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్' అంటూ తన నటనతో జార్జ్ రెడ్డిలో అదరగొట్టింది ముస్కాన్. అంతేకాదు హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతిపోగోడుతోంది.

Top Stories