Home » photogallery » movies »

GENELIA D SOUZA REENTRY IN TOLLYWOOD AND BOLLYWOOD WILL SHE SUCCED NR

Genelia D'Souza: జెనీలియా రీ ఎంట్రీ.. మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకునేనా?

Genelia D'Souza: హ హ హాసిని అంటూ బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్ జెనీలియా. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ చిన్న పిల్లలా కనిపిస్తూ ఉండే ఈ హీరోయిన్ కు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో భారీ ఆఫర్లు ఉన్న సమయంలోనే బాలీవుడ్ కి చేరి అక్కడ హిందీ హీరో రితేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ ముద్దుగుమ్మకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.