ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఇందులో రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఫైనల్ ప్లేస్ కొట్టేయడానికి ఎవరికివారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఆది రెడ్డి ఆటతీరు, ఓటింగ్ పై తాజాగా గీతూ చేసిన కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి.