'పుష్ప ది రైజ్'కి సీక్వెల్గా 'పుష్ప: ది రూల్' పేరుతో సీక్వల్ మూవీ రూపొందిస్తున్నారు సుకుమార్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ విషయంలో కాస్త ఆలస్యమైనా అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసి ముందుకెళ్తున్నారు.