హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi - Gang Leader: రీ రిలీజ్‌కు చిరంజీవి గ్యాంగ్ లీడర్.. ఈ మూవీ రికార్డ్స్ ఇవే..

Chiranjeevi - Gang Leader: రీ రిలీజ్‌కు చిరంజీవి గ్యాంగ్ లీడర్.. ఈ మూవీ రికార్డ్స్ ఇవే..

Chiranjeevi - Gang Leader Re Release: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ మూవీస్ ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలు అభిమానులకు తీపి జ్ఞాపకం అని చెప్పాలి. అలాంటి చిత్రాల్లో ‘గ్యాంగ్ లీడర్’ మూవీ ఒకటి. 90వ దశకంలో రికార్డులు తిరగరాసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం వచ్చి 3 దశాబ్దాలు దాటిన అభిమానులు ఇప్పటికే ఈ సినిమాలోని డైలాగులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇపుడు రీ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

Top Stories