Home » photogallery » movies »

GANG LEADER HEROINE PRIYANKA ARUL MOHAN LOOKS BEAUTIFUL SR

#GangLeader : ఎంత క్యూట్‌గా ఉందో! నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్..

Priyanka Arul Mohan : నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన కొత్త సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్‌ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొడుతోంది. 'గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత ఈ కన్నడ భామ.. అందం, అభినయంతో తెలుగు సినిమాల్లో బిజీ కావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.