హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఇంట్లో గణేష్ నిమజ్జనం ఫోటోలు..

సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఇంట్లో గణేష్ నిమజ్జనం ఫోటోలు..

Ganesh Visarjan: కరోనా సమయం కాబట్టి ఈ సారి వినాయక విగ్రహాలు.. వాటి హంగామా కనిపించడం లేదు. అయినా కూడా కొందరు హీరోలు మాత్రం ఎప్పట్లాగే గణేష్ చతుర్ది జరుపుకున్నారు. ఇప్పుడు నిమజ్జనం కూడా చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఇంట్లో గణేష్ నిమజ్జనం పూర్తైపోయింది.

Top Stories