Game of Thrones Season 8: చివరాంకంలో మీరు తప్పక చూడాల్సిన 14 ఫోటోస్

గేమ్ ఆఫ్ త్రోన్స్..ఇప్పటికి ఏడు సీజన్స్ వచ్చాయి. ఇప్పుడు తాజగా ఎనిమిదవ సీజన్ వస్తోంది. ఈ సీరిస్ ప్రపంచమంత ఎంత పాపులరో తెలిసిందే. ఈ సీరీస్‌లో ఇదే చివరి సీజన్‌గా ఉండబోతోంది. ఎందుకంటే..ఎనిమిదవ సీజన్‌లో కథను ముగిస్తూ..ఈ సీరీస్‌ను కూడా ముగిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారేవరు..ఏ పాత్రల్లో వారు ఆకట్టుకోనున్నారు..ఓ లుక్కేయండీ..