Home » photogallery » movies »

GADDALAKONDA GANESH FAME DIMPLE HAYATI HOT AND SENSATIONAL SHOW PK

Dimple Hayati: అదిరిపోయే హాట్ షోతో మతులు చెడగొడుతున్న డింపుల్ హయతీ..

Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ(Dimple Hayathi). ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది డింపుల్.