Home » photogallery » movies »

GADDALAKONDA GANESH FAME DIMPLE HAYATHI LATEST CLEAVAGE HOT PHOTOSHOOT TA

Dimple Hayathi : క్లీవేజ్ షోతో దిమాక్ ఖరాబ్ చేస్తోన్న వరుణ్ తేజ్ భామ డింపుల్ హయతి..

Dimple Hayathi : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ. ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది డింపుల్.