Viral Beauty: మత్తెక్కించే కళ్లతో చూపుల బాణాలు విసురుతున్న ఈ కొంటె పిల్ల ఎవరంటే...

తమిళ టీవీ, కోలీవుడ్ నటి గాబ్రియెల్లా నటాలీ చార్ల్‌టన్ (Gabriella Natalie Charlton) 2020లో బిగ్ బాస్ సీజన్ 4 షోలో సందడి చేసింది. అంతకు ముందు జోడీ జూనియర్ సిక్స్ సీజన్‌లో కూడా తళుక్కుమంది.