మైత్రి మూవీ మేకర్స్ కూడా దీనికి సై అనేసారు. ఆ మధ్య గబ్బర్ సింగ్ 8 ఏళ్ళు పూర్తైనపుడు హరీష్ శంకర్ రాసిన లెటర్లో కూడా ఇప్పుడే మొదలైంది అనేది హైలైట్ చేసాడు. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు టైటిల్ కూడా ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.