వీరిద్దరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. ఎక్కువగా రణ్వీర్ సింగ్‌ను టార్గెట్ చేస్తూ ఈ జోక్స్ పేలుతున్నాయి.
రణ్వీర్ ఎపుడు తన బట్టల విషయంలో చాలా ఫ్యాషనబుల్‌గా ఉంటాడు. ఎపుడు కొత్త స్టైల్లో కనిపించనీకి వెనకడుగు వేయడు.
రణ్వీర్ సింగ్‌తో పెళ్లికి ముందు దీపికా రణ్‌బీర్ కపూర్‌తో చాలా రోజులుగా డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే కదా.