Home » photogallery » movies »

FROM WINNER VJ SUNNY TO RUNNER UP SHANMUKH JASWANTH ANCHOR RAVI THESE ARE THE BIGG BOSS 5 TELUGU 19 CONTESTANTS REMUNERATION PK

Bigg Boss 5 contestants remuneration: బిగ్ బాస్ 5 తెలుగులో 19 మంది కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Bigg Boss 5 contestants remuneration: చూస్తుండగానే 105 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ 5 తెలుగు డిసెంబర్ 19తో ముగిసింది. నాగార్జున అదిరిపోయే హోస్టింగ్.. ఇంటి సభ్యుల గొడవలు.. ఎమోషన్స్ మధ్య సాగిన బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్‌గానే ముగిసింది. ఇందులో గతం కంటే ఎక్కువగా 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.