Home » photogallery » movies »

FROM VIJAY RAJINIKANTH TO DILIP KUMAR JITENDRA CELEBS WHO MARRIED THEIR FANS PK

Celebs who married their fans: అభిమానులనే పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్ళే..

Celebs who married their fans: సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు అభిమానులు కూడా బాగానే ఉంటారు. హీరో హీరోయిన్లకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటారు. అందుకే వాళ్ల జీవితంలో ఏం జరిగినా కూడా ఆసక్తిగా గమనిస్తుంటారు అభిమానులు. అలాంటిది ఆ అభిమానులనే పెళ్లి చేసుకున్న హీరోలు, హీరోయిన్లు కొందరున్నారు.