Vakeel Saab - Sarkaru Vaari Paata - Master: మాస్టర్, వకీల్ సాబ్ సహా.. 2021 ఫస్టాఫ్‌లో అత్యధిక ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవే..

Vakeel Saab - Sarkaru Vaari Paata - Master: ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు అభిమానులే ప్రమోటర్లు. ఎందుకంటే వాళ్లే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియాను దానికి ఆయుధంగా వాడుతున్నారు. ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తమ హీరోల సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ పోస్ట్ చేస్తున్నారు.