హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay : విజయ్, అల్లరి నరేష్, గోపీచంద్ సహా సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చూపిస్తున్న దర్శకుల కొడుకులు వీళ్ళే..

Vijay : విజయ్, అల్లరి నరేష్, గోపీచంద్ సహా సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చూపిస్తున్న దర్శకుల కొడుకులు వీళ్ళే..

Dirctors Sons As Heroes : సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు కచ్చితంగా హీరోలు అవుతుంటారు. ఏ ఒక్కరో ఇద్దరో నటన కాకుండా మరో ప్రొఫెషన్ ఎంచుకుంటారు కానీ దాదాపు 99 శాతం మంది మాత్రం నటన తప్ప మరో ఆప్షన్ తీసుకోరు. కానీ వీళ్లు మాత్రం దర్శకుల వారసులుగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటుతున్న విజయ్, గోపీచంద్ సహా చాలా మంది హీరోలు దర్శకులు తనయులే.

Top Stories