Home » photogallery » movies » FROM VENKATESH VARUN TEJ F3 TO RAM CHARAN SHANKAR PROJECT THESE ARE THE 10 MOVIES PRODUCED BY DIL RAJU PK

Dil Raju: అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ నుంచి రామ్ చరణ్ సినిమా వరకు.. దిల్ రాజు నిర్మిస్తున్న 10 సినిమాలు ఇవే..

Dil Raju: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ముందు వరసలో ఉంటాడు. ఓ వైపు చిన్న సినిమాలు.. మరోవైపు భారీ సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు. పైగా ఇప్పుడు ఈయన టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన నిర్మాణ సంస్థలో చాలా సినిమాలు వస్తున్నాయి. అవేంటో చూద్దాం..