Serial Actress photos: ‘కార్తీక దీపం’ ప్రేమీ విశ్వనాథ్ నుంచి ‘ఆమె కథ’ నవ్య స్వామి వరకు సీరియల్ హీరోయిన్స్ హాట్ షో..

Telugu TV serial actress: సీరియల్ హీరోయిన్లు అంటే ప్రతీ ఇంటి అమ్మాయిలు అని అర్థం. ఎందుకంటే రోజూ కచ్చితంగా వాళ్లు టీవీలో కనిపిస్తుంటారు. కొందరు ఏకంగా ఇంట్లో మనుషులుగా మారిపోతుంటారు. వంటలక్క లాంటి ఇమేజ్ ప్రేమీ విశ్వనాథ్‌కు వచ్చిందంటే అది సీరియల్స్ మహిమే. అలాంటి ముద్దుగుమ్మలు చాలా మంది సీరియల్స్‌లో చాలా పద్దతిగా కనిపిస్తూ.. బయట మాత్రం హీట్ పెంచేస్తుంటారు. అలాంటి వాళ్లను ఓ సారి చూద్దాం..