Home » photogallery » movies »

FROM VAKEEL SAAB AKHANDA TO UPPENA KRACK THESE 10 MOVIES COLLECTED HIGHEST SHARE IN 2021 IN TOLLYWOOD PK

2021 Tollywood Top 10 Share Movies: 50 కోట్ల షేర్ దాటిన ‘అఖండ’.. 2021లో అత్యధిక షేర్ సాధించిన 10 సినిమాలు ఇవే..

2021 Tollywood Top 10 Share Movies: స్టార్ హీరోల సినిమాలు (2021 Tollywood Top 10 Share Movies) హిట్టైతే 100 కోట్లు షేర్ అనేది కామన్ అయిపోయింది. యావరేజ్ సినిమాలు కూడా 70 కోట్లు వసూలు చేసేవి. మరోవైపు మీడియం రేంజ్ సినిమాలు కూడా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసేవి. అయితే కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి.