February Tollywood movies 2021: ఫిబ్రవరిలో సినిమాల జాతర.. సింహభాగం నితిన్‌దే..!

February Tollywood movies 2021: కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది పాటు చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. బాక్సుల్లోనే ఉండిపోయాయి. దాంతో ఇప్పుడు వైరస్ తాకిడి తగ్గిపోయింది.. థియేటర్స్ కూడా 100 శాతం ఓపెన్ అయిపోయాయి. దాంతో వరసగా సినిమాలు వచ్చేస్తున్నాయి.