Rana Daggubati rejected movies: రానా దగ్గుబాటి మిస్ చేసుకున్న.. వదిలేసుకున్న 10 సినిమాలే ఇవే..

Rana Daggubati rejected movies: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలలో రానా దగ్గుబాటి ముందుంటాడు. ఈయన చేతినిండా సినిమాలతోనే ఉంటాడు ఎప్పుడు చూసినా కూడా. ఈ క్రమంలోనే చాలా మంది దర్శకులకు, కథలకు నో చెప్పాడు రానా. అందులో కొందరు అగ్ర దర్శకులు కూడా ఉన్నారు. కథలు నచ్చినా కూడా డేట్స్ అడ్జస్ట్ కాక కొన్ని.. కథలు నచ్చక మరికొన్ని సినిమాలను వదిలేసాడు రానా. అవేంటో చూద్దాం..